అనసూయ ఒక్క పాటకు ఎంత తీసుకుందో తెలుసా ?

Chaavu Kaburu Challaga movie release date :టాలీవుడ్ బుల్లితెర యాంకర్లు ఎంత మంది ఉన్నా ఉన్న అనసూయ క్రేజే వేరు. అనసూయకు సినిమాల్లో ఎన్ని అవకాశాలు వచ్చినా జబర్దస్త్ షోను అసలు వదలటం లేద. అనసూయ నటించిన సినిమాల్లో చాలా వరకు కమర్షియల్గా హిట్ అయ్యాయి.

అనసూయ ఒక స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. మూడు నిమిషాల నిడివి గల ఈ పాట కోసం 15 లక్షలు పారితోషికం తీసుకుందట అనసూయ 20 లక్షలు డిమాండ్ చేస్తే నిర్మాతలు 15 లక్షలకు ఒప్పించినట్లు వార్తలు వస్తున్నాయి.

చావు కబురు చల్లగా సినిమాలో అనసూయ ఒక పాట చేసింది. ఈ సినిమా 19 వ తేదీన విడుదల కానున్నది. ఒకవైపు బుల్లితెర మరోవైపు సినిమాలు రెండు చేస్తూ అనసూయ చాలా బిజీగా ఉంది.