ఈ సినిమాల బిజినెస్-వసూళ్లు చూస్తే షాక్ అవ్వాలసిందే

Tollywood medium budget movies : కొన్ని సినిమాలు బిజినెస్ తక్కువ చేసిన వసూళ్లు మాత్రం భారీ స్థాయిలో ఉంటాయి ఈ మధ్య కొన్ని సినిమాలు మీడియం రేంజ్ లో ఉన్నా లాభాలు మాత్రం భారీగా వచ్చాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

గీతగోవిందం 15 కోట్ల బిజినెస్ చేస్తే 70 కోట్ల షేర్ వసూలు చేసింది
ఫిదా సినిమా 18 కోట్ల బిజినెస్ చేస్తే 49 కోట్ల షేర్ వసూలు చేసింది
జాతి రత్నాలు సినిమా 11 కోట్ల బిజినెస్ చేస్తే 39 కోట్ల షేర్ వసూలు చేసింది
ఉప్పెన సినిమా 20 కోట్ల బిజినెస్ చేస్తే 50 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది
ఇస్మార్ట్ శంకర్ సినిమా 17 కోట్ల బిజినెస్ చేస్తే 39 కోట్ల షేర్ వసూలు చేసింది
అర్జున్ రెడ్డి సినిమా ఐదు కోట్ల బిజినెస్ చేస్తే 26 కోట్ల షేర్ వసూలు చేసింది.