MoviesTollywood news in telugu

పవన్ కల్యాణ్ చేతిపై ఉన్న టాటూ రహస్యం ఏమిటో తెలుసా?

Pawan Kalyan tattoo :కొన్ని విషయాలు వార్తల్లో ఈజీగా వైరల్ అయిపోతాయి. ఇటీవలే వకీల్ సాబ్ చిత్రం విజయంతో మంచి ఊపు మీదున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఆయన చేతిపై ఉన్న టాటూ దేనికి సంకేతం అనేది చర్చగా మారింది. ప్రస్తుతం హరహర వీరమల్లు సినిమాలో పవన్ యాక్ట్ చేస్తున్నాడు.

అయితే పవన్ కి కరోనా పాజిటివ్ రావడంతో రెస్ట్ లో ఉన్నారు. ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా కోలుకున్నాక షూటింగ్ ముందుకు సాగనుంది. ఇందులో దొంగ పాత్రలో పవన్ నటిస్తున్నట్లు టాక్. ఇందులో నిధి అగర్వాల్ నటిస్తోంది. అయితే కొన్ని నెలల నుంచి త్రిసూళం ఆకారంలో టాటూ పవన్ చేతిపై ఉండడంతో అది క్రిష్ సినిమా కోసమేనని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా హరిహర వీరమల్లు మూవీని క్రిష్ తెరెకెక్కిస్తున్నాడు. ఇది హిట్ కొడితే ఇక క్రిష్ క్రేజ్ అమాంతం పెరిగి పోతుందని చెప్పొచ్చు. కాగా ఉప్పెన మూవీతో హిట్ కొట్టిన వైష్ణవ తేజ్ తో ఇప్పటికే క్రిష్ తీసిన సినిమా రిలీజ్ కి దగ్గరలో ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."