టాలీవుడ్ హీరోల భార్యల సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎలా ఉందో…?

Tollywood star heroes wives : మన టాలీవుడ్ హీరోల భార్యలు తమకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో భర్తల కంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నమ్రతా శిరోద్కర్
మహేష్ బాబుని పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే మహేష్ బాబు కు సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇంస్టా లో 21 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

ఉపాసన కొణిదెల
రామ్ చరణ్ భార్య గా కాకుండా అపోలో వైస్ చైర్మన్ గా ప్రజలకు బాగా చేరువైంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ 32 లక్షల మంది ఫాలోయర్స్ ని సంపాదించుకుంది మెగా కోడలు.

ఇక అక్కినేని కోడలు సమంత విషయానికొస్తే ఆమెకు 16.5 మిలియన్స్ పైగా ఫాలోయర్స్ ఉన్నారు.

నాని భార్య అంజన గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఈమెకు సోషల్ మీడియాలో లక్షల 32 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

అక్కినేని అమల విషయానికొస్తే ఆమెకు 1.98 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు

రేణు దేశాయ్ సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంది ఈమెకు 6.89 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు