MoviesTollywood news in telugu

నటి కీర్తి డాక్టర్ బాబుకి ఉన్న రిలేషన్ ఏమిటో తెలుసా?

Karthika Deepam Serial :అతికొద్ది బంధువులు సన్నిహితుల మధ్య ప్రముఖ సీరియల్ నటి కీర్తి సీమంతం తన నివాసంలో చాలా ఘనంగా జరిగింది కీర్తి భర్త ధనుష్ కూడా సీరియల్స్ లో నటిస్తున్నాడు. అంతేకాకుండా కీర్తి బావ అంటే డాక్టర్ బాబు తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్.

డాక్టర్ బాబు అంటే నిరుపమ్ పరిటాల. కీర్తి అక్క మంజులను పెళ్లి చేసుకున్నాడు. మంజుల కూడా సీరియల్స్ లో నటిస్తుంది. కీర్తి కన్నడ సీరియల్స్ లో బాగా గుర్తింపు తెచ్చుకుంది ఇక ఇప్పుడు తెలుగులో కూడా సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంటే డాక్టర్ బాబు భార్య మంజుల,కీర్తి సొంత అక్కచెళ్ళిళ్ళు. వీరిద్దరూ కన్నడ నుండి వచ్చినా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."