MoviesTollywood news in telugu

పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్ని రీమేక్ సినిమాలు చేశాడో తెలుసా ?

Pawan Kalyan Remakes : చిరంజీవి తమ్ముడిగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకుని ముందుకు సాగాడు. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో నటించిన రీమేక్ సినిమాల గురించి తెలుసుకుందాం.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
గోకులంలో సీత
సుస్వాగతం
తమ్ముడు
ఖుషి
తీన్మార్
గబ్బర్ సింగ్
గోపాల గోపాల
కాటమరాయుడు
వకీల్ సాబ్
పవన్ కళ్యాణ్, రానాతో చేస్తోన్న సినిమా మలయాళంలో పృథ్వీరాజ్, బిజూ మీనన్ హీరోలు నటించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం ఈ సంవత్సరం విడుదల కానుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."