MoviesTollywood news in telugu

రష్మిక సంపాదన ఏ రేంజ్ లో ఉందో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

Telugu Actress rashmika mandanna : హీరో హీరోయిన్స్ తమకు డిమాండ్ ఉన్నప్పుడే కాస్త ఎక్కువ డిమాండ్ చేస్తూ,కూడ బెట్టుకుంటారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అంటే ఇదే. ఇప్పటి హీరోయిన్స్ అయితే ముందస్తుగానే జాగ్రత్త పడుతూ రెమ్యునరేషన్స్ పెంచుకుంటూ పోవడమే కాకుండా తమ సంపాదనను వేరే రంగాల్లో పెట్టుబడులు పెట్టి మరింత లాభాన్ని అందుకుంటున్నారు.

ఇక గీత గోవిందం సినిమాతో విజయ దేవరకొండ సరసన నటించి బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక మందన్న వరుస విజయాలతో అగ్ర హీరోల సరసన చేస్తూ, బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ కూడా సత్తా చాటుతుందని అంటున్నారు. యాడ్స్ లో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. పూజా హెగ్డే తో యాడ్స్ లో రష్మిక పోటీ పడుతోంది.

రష్మిక దాదాపు 29కోట్ల రూపాయల వరకూ ఏడాది సంపాదన ఉంటుందని అంచనా ఎందుకంటే సినిమాలతో పాటు బ్యూటీ ప్రోడక్ట్స్, లైఫ్ స్టైల్ స్టోర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. ఇక తమిళంలో విశాల్, ధనుష్, సూర్య లాంటి హీరోలు రష్మిక ఎప్పుడు తమతో జోడీ కడుతుందా అని ఎదురుచూస్తున్నారు. వీళ్ళతో కూడా నటించడానికి రష్మిక రెడీగా ఉందట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."