MoviesTollywood news in telugu

EVV హీరోయిన్ ఇప్పుడెక్కడ ఉందొ తెలుసా ?

EVV Heroine :విభిన్న చిత్రాలు తీసిన డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఆరుగురు పతివ్రతలు మూవీలో ఇద్దరు మొగుళ్ళతో కలిసి కాపురం చేసిన వివాహిత పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన కన్నడ నటి అమృత ఇంకా గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమా తర్వాత అమృత మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించలేదు. ఎందుకంటే మాతృభాష కన్నడంలో మంచి ఛాన్స్ లు రావడంతో అక్కడే సెటిల్ అయింది.

సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. మొత్తం మీద తెలుగు, కన్నడ భాషల్లో కలిపి 7సినిమాల్లో ఈమె నటించింది. ఈమె బెంగుళూరు పరిసర ప్రాంతంలో నివాసం ఉంటోందని టాక్. అయితే తెలుగులో ఆరుగురు పతివ్రతలు మూవీతో మంచి పేరు తెచ్చుకుని మళ్ళీ కనిపించకపోవడం విచారకరమే.

అయితే 2004లో వచ్చిన ఈ సినిమాలో పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. ఇందులో అమృతతో పాటు విద్య,నీత ఎల్.బి. శ్రీరామ్,చలపతిరావు, రవివర్మ, అజయ్ రాజ్ తదితరులు నటించారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."