7 రోజుల్లో ఎంతటి వేలాడే పొట్ట,తొడలచుట్టూ కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది

Dates Weight Loss Tips In telugu :ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అనేది చాలా ఎక్కువ అయింది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు అధిక బరువును తగ్గించుకోవటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు అయితే మంచి పోషకాహారం తీసుకుంటూ రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే కచ్చితంగా అధిక బరువు సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఈ డ్రింక్ తాగడం వలన జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

ముందుగా 2 లేదా 3 ఖర్జూరాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టి దానిలో ఒక గ్లాస్ నీటిని పోసి కాస్త వేడెక్కకా ఖర్జూరం,అల్లం ముక్కలను వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి.

ఈ నీటిని వడకట్టి దానిలో ఒక స్పూన్ నిమ్మరసం.చిన్న స్పూన్ కాఫీ పౌడర్ వేసి బాగా కలిపి ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా నెల రోజుల పాటు చేస్తూ ఉంటే చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.