MoviesTollywood news in telugu

ముగ్గురు అక్కాచెల్లిళ్లతో నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Chiranjeevi Movies :మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మూడు దశాబ్దాలుగా నెంబర్ వన్ హీరో గా కొనసాగుతున్నాడు. యంగ్ హీరోలు ఎంతమంది వచ్చినా మెగాస్టార్ గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. మెగాస్టార్ చిరంజీవి ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు. అక్క చెల్లెలు అయినా ముగ్గురు హీరోయిన్లతో కలిసి నటించాడు వారు ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఘరానా మొగుడు సినిమా లో నగ్మా తో కలిసి చిరంజీవి నటించాడు.
నగ్మా సోదరి రోషిని తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసింది. మెగాస్టార్ తో కలిసి మాస్టర్ సినిమా చేసింది.
నగ్మా మరొక సోదరి జ్యోతిక ఠాగూర్ సినిమాలో చిరంజీవి తో జోడీ కట్టింది. ఇలా ముగ్గురు అక్క చెల్లెలుతో చిరంజీవి నటించాడు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."