MoviesTollywood news in telugu

ఎవడు సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా ?

yevadu movie :సినిమా పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరొక హీరో చేసి హిట్ కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. అలా మిస్ చేసుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. పూరీ జగన్నాథ్ పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం పోకిరి సినిమాలు రవితేజ మహేష్ బాబు చేసి సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు.

అదే కోవలోకి రామ్ చరణ్ అల్లు అర్జున్ నటించిన ఎవడు సినిమా కూడా వస్తుంది ఎందుకంటే ఈ సినిమా కథను మొదటగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లకు చెప్పగా వారికి కథ నచ్చకపోవడం అలాగే వేరే ప్రాజెక్టులలో బిజీగా ఉండటంతో పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో ఎవడు దర్శకుడైన వంశీ పైడిపల్లి మెగా కాంపౌండ్ లోకి వెళ్లి కథ చెప్పాడు వెంటనే ఓకే చేసేశారు ఈ సినిమాను దిల్ రాజు 35 కోట్లతో నిర్మిస్తే 60 కోట్ల వరకు వసూలు చేసింది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."