MoviesTollywood news in telugu

ఒక్కప్పటి ఈ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?

Tollywood actress meera jasmine : ఒకప్పటి హీరోయిన్స్ అందరూ రీ ఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలతో,అలాగే విజయాలతో ముందుకు దూసుకెళుతున్నారు. గత కొన్ని రోజులుగా ఒకప్పటి హీరోయిన్ అయినా మీరా జాస్మిన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.

2001లో సినీ పరిశ్రమకు వచ్చిన మీరాజాస్మిన్ భద్ర, గుడుంబా శంకర్, గోరింటాకు వంటి సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకుంది. 2014లో దుబాయ్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయింది. ఇప్పుడు బొద్దు గా ఉన్న మీరాజాస్మిన్ సన్నబడింది.

వర్కౌట్స్ బాగా చేస్తూ తన శరీర బరువును బాగా తగ్గించుకుంది. సన్నబడిన మీరాజాస్మిన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె అభిమానులు మీరా జాస్మిన్ రీ ఎంట్రీ ఇస్తుందని ఎదురుచూస్తున్నారు. అయితే మీరా జాస్మిన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."