MoviesTollywood news in telugu

సుడిగాలి సుధీర్ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే

Tv Actor sudigali sudheer :ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇటు బుల్లితెర,అటు వెండితెర మీద దుమ్మురేపుతున్న సుడిగాలి సుధీర్ ఆస్తుల గురించి ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు తినడానికే ఇబ్బందులు పడిన రోజుల నుంచి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టే స్థాయికి చేరాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ బుల్లితెరపై కమెడియన్ గా, యాంకర్ గా సత్తా చాటుతూ సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి వెండితెర మీద కూడా తన సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు. సాఫ్ట్ వేర్ సుధీర్ అనే మూవీ తో వెండితెర ఆడియన్స్ ని అలరించాడు.

అయితే ఒకప్పుడు కడుపునిండా తినడానికి కూడా నోచుకోని సుడిగాలి సుధీర్ స్వయంకృషితో ఎదిగి ఇప్ప్పుడు దాదాపు 5కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు టాక్. వచ్చిన డబ్బులతో స్థిరాస్తులు బాగానే కొంటున్నాడని అంటున్నారు. ఏడాదికి 40 లక్షల రూపాయల వరకూ సంపాదన ఉంటుందట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."