MoviesTollywood news in telugu

అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్ నీరజ రియల్ లైఫ్

Ammaku teliyani koilamma serial actress neeraja : తెలుగునాట బుల్లితెరపై సీరియల్స్ మంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతున్న అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్ డిఫెరెంట్ కథతో ఆకట్టుకుంటోంది. నటీనటులు తమ అందంతో, నటనతో ఆడియన్స్ ని అలరిస్తున్నారు.

శకుంతలకు తల్లిగా నటిస్తున్న నీరజ తన అభినయంతో,నటనతో ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఈమె అసలు పేరు అశ్విని గౌడ. బెంగుళూరులో నవంబర్ 23న జన్మించింది. చిన్నప్పటి నుంచి నటన పట్ల ఆసక్తి ఉండడంతో ఆ దిశగా ఆడుగులు వేసింది. కన్నడ సినిమాల్లో,సీరియల్స్ లో నటించి,మంచి పేరు తెచ్చుకుంది.

కన్నడలో పాపులర్ అయిన నీరజ కన్నడ ఛానల్ లో వచ్చిన పద్మావతి సీరియల్ లో నటించింది. అయితే అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్ తో తెలుగు బుల్లితెరపై అడుగుపెట్టింది. తొలి సిరియల్ తోనే మంచి పేరుతో పాటు మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. కన్నడలో రాధే శ్యామా సీరియల్ లో నటిస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."