దగ్గుపాటి రాణా రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్నో…?

Rana Daggubati rejected movies: : దగ్గుపాటి రామానాయుడు మనవడిగా దగ్గుపాటి సురేశ్ బాబు కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రాణా చాలా తక్కువ సమయంలోనే తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. విబిన్నమైన కధలను ఎంచుకుంటూ సక్సెస్ గా ముందుకు సాగుతున్నాడు. రాణా తన కెరీర్ లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశాడు. ఆ సినిమాలు ఏమిటో ఒకసారి చూద్దాం.

1. తని ఒరువన్ సినిమాను బాహుబలి సినిమాతో బిజీగా ఉండటం వలన చేయలేకపోయాడు
2. 1945 సినిమా కొంత షూటింగ్ అయ్యాక ఆగిపోయింది
3. కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన పటాస్ సినిమా కథ మొదటగా రాణా వద్దకు వచ్చింది
4. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన సీత సినిమాలో ముందు రానాను హీరోగా అనుకున్నాడు తేజ.
5. సర్కార్ 3 సినిమాలో అమితాబ్ తో కలిసి నటించే అవకాశం రానాకు వచ్చింది. కానీ అప్పుడున్న బిజీ ప్రాజెక్టులతో ఈ సినిమాకు నో చెప్పాడు.

మరికొన్ని సినిమాలు కథ ఒకే అయ్యాక ఆగిపోయాయి. మరికొన్ని డేట్స్ కుదరక సెట్స్ వరకు కూడా వెళ్లకుండానే ఆగిపోయాయి.