Movies

సాయిపల్లవిపై సూపర్ స్టార్ షాకింగ్ కామెంట్స్

ఈమధ్య కాలంలో సినిమాలు టీజర్, ట్రైలర్ విడుదలై భారీ వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. సినిమా ప్రమోషన్స్ కి బాగా గోహదపడుతున్నాయి. కొన్ని సినిమాలకు అగ్ర హీరోలు, హీరోయిన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, పోస్టులు పెడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా లవ్ స్టోరీ సినిమా విడుదల అయింది.

ఈ సినిమా అంచనాలను అందుకోవటంలో సక్సెస్ అయింది. అయితే హీరోయిన్ సాయిపల్లవిపై సూపర్ స్టార్ షాకింగ్ కామెంట్స్ చేస్తూ షోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో వైరల్ గా మారింది. ఆమె వేసిన స్టెప్స్ చూస్తుంటే, అసలు ఆమెకు ఎముకలు ఉన్నాయా అని మహేష్ ఆశ్చర్యంతో ప్రశ్నించారు.

లవ్ స్టోరీ మూవీ పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ బాగానే రాబడుతోంది. శేఖర్ కమ్ముల విజయాల పరంపరలో ఈ మూవీ చేరింది. దాంతో సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్న నేపథ్యంలో మహేష్ ట్వీట్ చేయడంతో వేలల్లో లైక్స్ వస్తున్నాయి. లవ్ స్టోరీని శేఖర్ కమ్ముల అద్భుతంగా తెరకెక్కించారని, నాగచైతన్య నటన సూపర్భ్ అని కొనియాడారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."