Movies

ప్రభాస్ ని దర్శకేంద్రుడు అందుకే పరిచయం చేయలేదట…కారణం అదే…?

Tollywood hero prabhas :విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదితరులను హీరోలుగా పరిచయం చేసి, ఎందరో హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంది. హీరోయిన్స్ ని గ్లామరస్ గా చూపించడంలో ఈయన దిట్ట.

ఎన్టీఆర్ , అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య , శ్రీకాంత్ ఇలా ఎందరో హీరోలకు బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన ఘనత కూడా దర్శకేంద్రునికి ఉంది. జయంతి సి పరాన్జీ డైరెక్షన్ లో ఈశ్వర్ మూవీతో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు.

నిజానికి కృష్ణంరాజు సోదరుడు నిర్మాత యువి సూర్యనారాయణరాజు తన కుమారుడు ప్రభాస్ ని దర్శకేంద్రుని డైరెక్షన్ లో ఎంట్రీ ఇప్పించాలని భావించారు. కానీ డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవటం వలన కుదరలేదు. కానీ రాఘవేంద్రరావు శిష్యుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ఛత్రపతి మూవీతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ తర్వాత బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."