MoviesTollywood news in telugu

తారక్ జీవితంలోకి ఎంట్రీ ఇవ్వటానికీ ఇన్ని కండిషన్స్…నిజమా…?

Tollywood Hero Ntr And pranathi :పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటే, కొందరు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు. వైవాహిక జీవితంలో ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ముందుకు సాగాలని అంటుంటారు. అయితే పెళ్ళికి ముందు కొన్ని కండిషన్స్ పెట్టడం ఎప్పటి నుంచో వస్తోంది. ఈ ఆధునిక కాలంలో కూడా కండీషన్స్ అప్లై అవుతున్నాయి.

ఇక అసలు విషయానికి వస్తే, జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి పెద్దలు కుదిర్చిన సంబంధమే. నిను చూడాలని మూవీతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారక్ స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో ఫామ్ లోకి వచ్చాడు. సింహాద్రి వంటి మూవీస్ తో స్టార్ హోదా అందుకున్నాడు. ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్ తో కల్సి తారక్ నటిస్తున్నాడు.

ఇక తారక్ కి లక్ష్మీ ప్రణతితో పెళ్లయింది. అయితే పెళ్లి తర్వాత తనకోసం కనీసం రెండు నెలలు పూర్తిగా కేటాయించాలని, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లడం తగ్గించాలని ప్రణతి కండిషన్ పెట్టిందట. ఫుడ్ విషయంలో, అవుట్ డోర్ షూటింగ్స్ వెళ్ళేటప్పుడు డ్రెస్ ల విషయంలో కూడా కేర్ తీసుకుంటానని ప్రణతి చెప్పిందట. ఈ విషయాలను తారక్ స్వయంగా గతంలో వెల్లడించడంతో ప్రణతిని కూడా ఫాన్స్ అభిమానించడం మొదలు పెట్టారట. కాగా తారక్, ప్రణతి దంపతులకు అభయ్ రామ్, భార్గవ రామ్ అనే ఇద్దరు పిల్లలున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."