MoviesTollywood news in telugu

టాలీవుడ్ హీరో నితిన్ లైఫ్ స్టైల్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు

Tollywood Hero Nithin : సినిమా హీరోల ఫాన్స్ తమ అభిమాన హీరో సినిమా పదేసి సార్లు, 20సార్లు ఇంకా ఎక్కువ సార్లు చూస్తుంటారు. కొందరైతే లెక్కకు మించి చూస్తారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎనలేని అభిమానం గల యంగ్ హీరో నితిన్ ‘తొలిప్రేమ’ మూవీని 28సార్లు చూసాడు. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి పలు హిట్స్ అందుకున్న నితిన్ గత ఏడాది చివరిలో పెళ్లి కూడా చేసుకున్నాడు.

తేజ డైరెక్షన్ లో జయం మూవీతో టాలీవుడ్ లో హీరోగా ప్రవేశించి తొలిమూవీ తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నితిన్ పూర్తిపేరు నితిన్ కుమార్ రెడ్డి. 1983మార్చి 30న జన్మించాడు. ఇతని తండ్రి సుధాకర్ రెడ్డి ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా తెలంగాణలో ప్రసిద్ధి. తల్లి విద్యారెడ్డి గృహిణి.

దర్శకుడు తేజ ఒకసారి తన సినిమాకోసం నితిన్ అయితే బాగుంటుందని అనడం, వెంటనే సుధాకర్ రెడ్డి ఒకే చెప్పడంతో నితిన్ హీరో అయ్యాడు. మొదట్లో వరుస హిట్స్ అందుకున్నాడు. అయితే తర్వాత ప్లాప్ లు వెంటాడడంతో గత ఏడాది భీష్మ, తర్వాత రంగ్ దే మూవీస్ హిట్ అయ్యాయి. గతంలో ఇష్క్, గుండెజారి గల్లంతయింది వంటి హిట్ మూవీస్ నితిన్ ఖాతాలో ఉన్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."