MoviesTollywood news in telugu

అల్లు అర్జున్ సినిమాల్లో విలన్ గా నటిస్తున్న ఇతను ఎవరో తెలుసా?

Allu arjun New Movie :త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన అలవైకుంఠపురంలో మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లువారి అబ్బాయి అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప మూవీ చేస్తున్నాడు. పక్కా ఊరమాస్ గెటప్ లో బన్నీ కనిపిస్తున్నాడు. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాపై ఫాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మూవీ టీజర్, ఫస్ట్ లుక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తన దగ్గర పనిచేసేవాళ్లను బాగా చూసుకోవడంలో బన్నీ ముందుంటాడు. తాజాగా అతడి బాడీ గార్డ్ పుట్టినరోజు దగ్గరుండి ఘనంగా జరిపించి, పెద్ద మనసు చాటుకున్నాడు.

అంతేకాదు, ఈ సందర్బంగా భారీగా గిఫ్ట్ కూడా బన్నీ అందించాడని టాక్. అయితే ఈ బాడీ గార్డ్ అలవైకుంఠపురంలో మూవీలో విలన్ గెటప్ లో కూడా నటించి మెప్పించాడు. అవును ఈ మూవీ క్లైమాక్స్ లో పులి వచ్చింది మేక చచ్చింది అనే డైలాగ్ చెప్పిన విలన్ ఈ బాడీ గార్డే. అందుకే పుట్టినరోజు వేడుకల విషయం నెట్టింట వైరల్ గా మారాయి. అలాగే పుష్ప సినిమాలో కూడా నటిస్తున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."