Healthhealth tips in telugu

వారంలో 2 సార్లు-నరాల బలహీనత,సిరల్లో వాపు,నొప్పి,నరాలలో అడ్డంకులు,డయాబెటిస్ అన్ని తొలగిపోతాయి

Nerve Weakness Home Remedies : మన శరీరంలో నరాలు చాలా ముఖ్యమైనవి. రక్తాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్ళి దానికి సహాయపడతాయి. ఇవి బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి ఈ నరాలు బలహీనంగా మారుతూ ఉంటాయి. ఇలా నరాలు బలహీనంగా మారినప్పుడు అనేక రకాల శారీరక సమస్యలు వస్తాయి. .

నరాల్లో అడ్డంకులు ఉన్నా, నొప్పి ఉన్నా బలహీనం అవుతాయి. నరాల బలహీనత ఉన్నప్పుడు నరాలలో అడ్డంకులు ఉన్నప్పుడు ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ కారణంగా నరాలు బలహీనపడతాయి. అధిక రక్తపోటు., నరాల లోపల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా నరాలు బలహీనపడతాయి.

కొన్నిసార్లు హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా నరాలు బలహీనం అవుతూ ఉంటాయి. అధిక మద్యపానం అధిక ధూమపానం వల్ల కూడా నరాలు బలహీనపడతాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా నరాలు బలహీనపడతాయి. నరాల బలహీనత సమస్య వచ్చినప్పుడు డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా పాటిస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

రాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ మెంతులు, ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క వేసి అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగాలి. ఈ విధంగా 15 రోజుల పాటు చేస్తే ఫలితం కనపడుతుంది. దాన్ని బట్టి మీరు ఇంకా ఎన్ని రోజులు తాగాలో అనేది అర్ధం అవుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."