Healthhealth tips in telugu

ఏళ్ల తరబడి వేధిస్తున్న మంగు మచ్చలు,శోభి మచ్చలు ఒక్క రాత్రిలో మాయం..ఇది నిజం

Sobi Machalu Home Remedies : ముఖం మీద మంగు మచ్చలు,శోబి మచ్చలు వంటివి ఉండటం వలన చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇవి ఎక్కువగా ముక్కు మీద, బుగ్గల మీద, మెడ మీద, వీపు మీద ,భుజాల మీద వస్తూ ఉంటాయి. ఈ మచ్చలు కారణంగా నొప్పి లేకపోయిన అందాన్ని పాడుచేస్తాయి. దాంతో ఈ మచ్చలు వచ్చినప్పుడు చాలా ఆందోళనకు గురి అవుతూ ఉంటారు.
neem Leaves
ఈ మచ్చలను తొలగించుకోవటానికి ఇంటి చిట్కా చాలా ఎఫక్టివ్ గా పనిచేస్తుంది. మిక్సీ జార్ లో 5 మందార ఆకులను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత 5 తులసి ఆకులు,10 వేపాకులు, చిన్న అల్లం ముక్క వేసి అవసరం అయితే కొంచెం నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి.

ఈ పేస్ట్ లో అరస్పూన్ చందనం పొడి కలపాలి. ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ పేస్ట్ ని రాయాలి. అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా పది రోజుల పాటు చేస్తే క్రమంగా మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం అందంగా కనపడుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

మందార ఆకులు,తులసి ఆకులు,వేపాకులు,అల్లంలలో ఉన్న లక్షణాలు మంగు మచ్చలు,శోభి మచ్చలను తగ్గించటానికి చాలా బాగా సహాయ పడతాయి. కాబట్టి ఈ చిట్కాను ప్రయత్నించి ఈ మచ్చల నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."