Healthhealth tips in telugu

ఇలా చేస్తే చాలు ఒక్క రోజులోనే గురక సమస్య మాయం…జీవితంలో అసలు ఉండదు

Guraka taggalante : గురక సమస్యతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. గురక సమస్య కారణంగా పక్కన ఉన్న వారికి నిద్ర సరిగా పట్టక చాలా ఇబ్బంది పడతారు. గురక సమస్యను తగ్గించుకోవటానికి ఒక మంచి ఇంటి చిట్కా ఉంది. యాలకులు గురక సమస్యను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

యాలకులను మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని నిల్వ చేసుకోవచ్చు. రాత్రి పడుకోవటానికి పావు గంట ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ యాలకుల పొడిని కలిపి తాగాలి. ఈ విధంగా రోజు తాగుతూ ఉంటే క్రమంగా గురక సమస్య తగ్గుతుంది. యాలకులు ఒత్తిడిని పోగొట్టి మైండ్ కి ప్రశాంతత కలిగించి నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.

శ్వాసనాళాల్లో ఇబ్బందులను, దగ్గు,జలుబు వంటి వాటిని కూడా తగ్గించటంలో యాలకులు బాగా సహాయపడతాయి. పడుకునేటప్పుడు వెల్లకిలా పడుకోకూడదు. ఒక వైపు తిరిగి పడుకోవాలి. రాత్రి పడుకొనే ముందు ఆవిరి పట్టాలి. అవిటి పడితే శ్వాసనాళాల్లో ఏమైనా అడ్డంకులు ఉన్న శుభ్రం అయ్యి శ్వాస ఫ్రీగా ఆడుతుంది.

ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాస్త ఓపికగా చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. యాలకులు మన వంటింటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ చిట్కాను ట్రై చేసి గురక నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."