సీతారామం సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఎప్పుడంటే…మిస్ కాకుండా చూడండి

sitaramam movie ott streaming date : దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా రష్మిక మందన కీలక పాత్రలో నటించిన సీతారామం సినిమాను హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని మంచి వసూళ్లను సాధించింది.
sitaramam movie ott streaming date
ఈ సినిమా OTT లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది అమెజాన్ ప్రైమ్. ఈ సినిమాను ఈ నెల 9వ తారీకున స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఇటీవలే హిందీలో డబ్బింగ్ అయ్యి మంచి వసూలను సాధిస్తుంది.