Healthhealth tips in telugu

2 స్పూన్స్ ఇలా తీసుకుంటే రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి జీవితంలో రక్తహీనత సమస్య ఉండదు

sabudana in telugu :రక్త హీనత సమస్య ఉన్నప్పుడు నీరసం అలసట, ఆయాసం, గుండె దడ, కాళ్ళు చేతులు చల్లగా మారటం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తపడాలి. రక్తహీనతకు చెక్ పెట్టడానికి కొన్ని ఆహారాలు చాలా బాగా సహాయపడుతాయి.
sabudana in telugu
వాటిలో సగ్గుబియ్యం ఒకటి. సగ్గుబియ్యంలో పొటాషియం,పాస్పరస్,కాల్షియం,కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, సోడియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ,
సగ్గుబియ్యం రెగ్యులర్ గా తీసుకుంటే రక్త కణాల సంఖ్య పెరిగి ఐరన్ లోపం తొలగిపోయి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. సగ్గుబియ్యాన్ని పాలలో లేదా నీటిలో ఉడికించి బెల్లం లేదా పంచదార కలుపుకుని తీసుకోవచ్చు
Top 10 iron rich foods iron deficiency In Telugu
అలా కాకుండా సగ్గు బియ్యాన్ని ఉడికించి దానిలో మజ్జిగ కాస్త ఉప్పు వేసి తాగవచ్చు. లేదా సగ్గు బియ్యం తో పునుగులు వేసుకుని తినవచ్చు. సగ్గుబియ్యం తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది.. ఈ వేసవిలో సగ్గుబియ్యాన్ని తీసుకుంటే నీరసం వంటివి తగ్గుతాయి. అలాగే శరీరంలో వేడి తొలగిపోతుంది.
Diabetes diet in telugu
డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు ఉన్నవారికి నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వేసవిలో వచ్చే జీర్ణ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సగ్గుబియాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."