వీరు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా?

టాలీవుడ్ లో ఎంతో మంది బాలనటులుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్ గా మారి సక్సెస్ అయినవారు ఉన్నారు. సక్సెస్ కానీ వారు కూడా ఉన్నారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారు మాత్రమే ఎక్కువగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కొంతమంది బాలనటులు ఇప్పుడు ఎలా ఉన్నారో, ఏమి చేస్తున్నారో చూద్దాం. మనసంతా నువ్వే,జై చిరంజీవ,డాడీ, బంగారం సినిమాల్లో బాలనటులిగా స్టార్ హీరోలతో కలిసి నటించారు. వారు ఇప్పుడు ఎలా ఉన్నారో,ఎంత పెద్దవారు అయ్యారో చూద్దాం.
Suhani Sharma
సుహాని శర్మ
‘మనసంతా నువ్వే’ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రను పోషించింది. చాలా అద్భుతంగా నటించి మంచి పేరు సంపాదించింది.
Shriya Sharma
శ్రీయ శర్మ
శ్రీయ శర్మ ‘జై చిరంజీవ’ సినిమాలో చిరంజీవి మేనకోడలిగా నటించి మెప్పించింది.
Anushka Malhotra
అనూష మల్హోత్రా
అనూష మల్హోత్రా ‘డాడీ’ సినిమాలో నటించింది. చిరంజీవి కూతురిగా నటించి మెప్పించింది. ఈ సినిమాలో కాస్త అల్లరి కూడా చేసి ఆకట్టుకుంది.
Sanusha
సానుష
సానుష ‘బంగారం’ సినిమాలో నటించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ పంచుకొని బాగా సెటైర్స్ వేస్తుంది. నేను చాల బ్రిలియంట్ అని అంటూ ఉంటుంది.