Radhamma Kuthuru విలన్ శృతి రియల్ లైఫ్…ఎన్ని కోట్ల అస్థి…?
Radhamma Kuthuru Serial Villan Sruthi :జీ తెలుగులో ప్రసారం అవుతున్న రాధమ్మ కూతురు సీరియల్ ప్రేక్షక ఆదరణతో ముందుకు సాగుతుంది. రాధమ్మ కూతురు విలన్ శృతి అసలు పేరు మహేశ్వరీ 1994 ఏప్రియల్ 1న ఏపీలోని గుంటూరులో జన్మించింది. ఈ ఏడాదికి 28 ఏళ్ళు నిండాయి. తండ్రి బిజినెస్ మ్యాన్. తల్లి గృహిణి. ఈమెకు శంకర్ అనే బ్రదర్ ఉన్నాడు. ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆమె నిక్ నేమ్స్ శృతి,మహీ. ఈమెకు రెడ్,ఎల్లో అంటే ఇష్టం. వెస్ట్రన్ ట్రెడిషనల్ డ్రెస్ లంటే ఇష్టం.
మండ్లముని గర్ల్స్ హైస్కూల్ లో టెన్త్ వరకూ చదివిన శృతి అభ్యుదయ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. కుకింగ్, ట్రావెలింగ్, డాన్సింగ్ హాబీలు. గుంటూరులో యాంకరింగ్ తో కెరీర్ స్టార్ట్ చేసింది. యాక్టింగ్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ స్టడీస్ పూర్తయ్యేవరకూ యాక్టింగ్ కేరీర్ ని పక్కన పెట్టేసింది. 2017లో నా కోడలు బంగారం సీరియల్ ద్వారా సోనీ పాత్రతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది.
విలన్ అంటే ఇలా ఉంటుందా అనే లెవెల్లో యాక్ట్ చేసిన మహేశ్వరికి నిజానికి యాక్టింగ్ అంతగా తెలీదు. ఇక ప్రతిరోజూ రాత్రి ప్రసారమయ్యే రాధమ్మ కూతురు సీరియల్ లో శృతి పాత్రలో కనిపిస్తోంది. నేచురల్ స్టార్ నాని, హీరోయిన్స్ సమంత, అంటే ఇష్టం. హుండై కారు, గుంటూరులో సొంతింట్లో ఉన్నా, హైదరాబాద్ మణికొండ అపార్ట్ మెంట్ లో 18వేలకు రెంట్ కి ఉంటోంది. సిరియల్స్ లో నటిస్తూ ఈ అమ్మడు బాగానే సంపాదిస్తుంది.