BusinessToday gold rate

Gold Price Today: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం,వెండి ధర

Todays Gold Rate in Hyderabad : బంగారం ధరలు పెరిగి షాక్ ఇచ్చాయని చెప్పవచ్చు. బంగారం కొనాలని అనుకొనేవారు కొంత కాలం వేచి చుస్తే మంచిది. బంగారం ధరలలో విపరీతమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. కాబట్టి కాస్త అలోచించి కొనుగోలు చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయిలు తగ్గి 52,400 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 550 రూపాయిలు తగ్గి 57,160 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు తగ్గి 72500 గా ఉంది