MoviesTollywood news in telugu

Uppena సినిమాకు వైష్ణవ్ తేజ్ పారితోషికం ఎంతంటే…

uppena vaishnav Tej remuneration :మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. వారిలో కొంత మంది సక్సెస్ అయ్యారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. కరోనా కారణంగా వాయిదా పడుతూ థియేటర్స్ ప్రారంభంకాగానే నిర్మాతలు ధైర్యం చేసి ఈ సినిమాను రిలీజ్ చేశారు.

సినిమా అంచనాలకు మించి హిట్ అయింది. దాంతో ఇప్పుడు ఉప్పెన సినిమాకి వైష్ణవ్ తేజ్ పారితోషికం ఎంత తీసుకున్నాడు అనే విషయం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉప్పెన తరువాత రెండు సినిమాలు చేస్తున్నాడు వైష్ణవ్.

ఉప్పెన సినిమాకు 50 లక్షల పారితోషికం, క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు 75 లక్షల పారితోషికం తీసుకున్నాడు. మూడో సినిమాకు రెండు కోట్ల యాభై లక్షలు తీసుకుంటున్నాడట. ఏది ఏమైనా మెగా మేనల్లుడు మొదటి ప్రయత్నంలోనే హిట్ కొట్టాడు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."