Healthhealth tips in telugu

ఈ కాయలు కనిపిస్తే పొరపాటున కూడా పాడేయవద్దు…వీటి గురించి ఆ రహస్యం తెలిస్తే…

Health benefit of sorell roselle flowers : గోంగూర అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. గోంగూరతో గోంగూర పప్పు పచ్చడి., బిర్యానీ వంటివి చేసుకుంటూ ఉంటారు. అయితే గోంగూరలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో గోంగూర కాయలలో కూడా అవే ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి

గోంగూర కాయలు చూడటానికి లోపల గింజ చుట్టూ ఎర్రని రంగులో రేకులు ఉంటాయి. ఈ రేకులు కూడా పుల్లగా ఉంటాయి ఈ గోంగూర కాయలతో పప్పు పచ్చడి చేసుకుంటారు ఈ గోంగూర కాయలో ఉన్న ప్రయోజనాల గురించి మనలో చాలా మందికి తెలీదు. గోంగూర కాయలు నుండి జెల్లీలు జ్యూస్ లు తయారు చేస్తారు.

రక్తపోటు నరాల వ్యాధులు క్యాన్సర్ చికిత్సలో సహాయపడతాయి గోంగూర కాయలలో నియాసిన్ విటమిన్ సి,రిబో ఫ్లోవిన్,ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.రక్త సరఫరా బాగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన దగ్గు జలుబు వంటి సమస్యలు తొలగిపోతాయి.యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండటం వలన ముఖం మీద నల్లని మచ్చలు మొటిమలు లేకుండా ముఖం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది గోంగూర కాయలతో టీ తయారుచేసుకొని తాగితే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.
Diabetes diet in telugu
గోంగూర కాయలలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాప‌క శ‌క్తి సమస్యలు ఉండవు. మూత్ర సంబంధిత స‌మ‌స్య‌లు న‌యం అవుతాయి. కిడ్నీలు శుభ్ర ప‌డ‌తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.