MoviesTollywood news in telugu

లీడర్ హీరోయిన్ గుర్తు ఉందా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Telugu actress priya anand : తమిళ బ్యూటీ ప్రియా ఆనంద్ టాలీవుడ్ లో లీడర్ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో దగ్గుబాటి రానా నటించిన ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా చేసింది. సినిమా హిట్ అయినప్పటికీ ఈమె టాలీవుడ్ లో హీరోయిన్ గా నిలబడలేక పోయింది.

నిజానికి తెలుగులో పలు ఛాన్స్ లు వచ్చినప్పటికీ రకరకాల కారణాల వలన యాక్ట్ చేయలేకపోయింది. అయితే రామ్ పోతినేని, సిద్ధార్ధ, రానా , శర్వానంద్ వంటి హీరోలతో కల్సి నటించిన ఈమె ఎక్కువ గా సెకండ్ హీరోయిన్ గానే మెరిసింది. గెస్ట్ పాత్రలకు పరిమితం అయిపోవడంతో పెద్దగా చెప్పుకోడానికి ఈ బ్యూటీకి సినిమాలు లేకుండా పోయాయని టాక్.

తాజాగా తమిళ డబ్బింగ్ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించిన ప్రియా ఆనంద్ తెలుగులో కనిపించకపోయినా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆడియన్స్ ని బాగానే అలరిస్తోంది. తమిళ మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే కన్నడ మూవీలో కూడా హీరోయిన్ గా చేయడానికి సైన్ చేసిందట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."