BusinessToday gold rate

Gold Price Today: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం,భారీగా తగ్గిన వెండి…

Gold Rate in Hyderabad Today : బంగారం ధరలలో మార్పులు అనేవి సాధారణమే. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి మనలో చాలా మంది సిద్దంగా ఉంటారు. బంగారంను పెట్టుబడిగా భావించి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే…

22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిలు తగ్గి 51,350 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయిలు తగ్గి 56,020 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు తగ్గి 69000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."