MoviesTollywood news in telugu

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్’ రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

prabhas salaar movie :కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఒక సినిమా సలార్ రూపొందుతోంది. ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి అన్ని భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానున్నది. యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయట. ప్రశాంత్ నీల్ సలార్ సినిమా కథను 4 సంవత్సరాల క్రితమే యశ్ కు చెప్పాడట.

అయితే కేజిఎఫ్ తీశాక ఆ తర్వాత ఈ సినిమా గురించి ఆలోచిద్దామని చెప్పాడట. కేజిఎఫ్ హిట్ అవటం ఆ తర్వాత కే జి ఎఫ్ పార్ట్ 2 వచ్చి హిట్ అయ్యింది. ప్రశాంత్ నీల్ యశ్ కన్నా ప్రభాస్ ఎక్కువ న్యాయం చేస్తాడని భావించాడట. అందుకే సలార్ సినిమాను ప్రభాస్ తో చేస్తున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."