BusinessToday gold rate

Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Gold rate today vijayawada:బంగారం, వెండి ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంటాయి. అందువల్ల బంగారం కొనే ముందు కాస్త జాగ్రత్తగా అలోచించి కొనుగోలు చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 750 రూపాయిలు పెరిగి 52,150 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 820 రూపాయిలు పెరిగి 56,890 గా ఉంది
వెండి కేజీ ధర 1400 రూపాయిలు పెరిగి 68700 గా ఉంది