MoviesTollywood news in telugu

నితిన్ హీరోయిన్ ని గుర్తు పట్టారా….ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?

Dil heroine neha :జయం సినిమాతో హిట్ అందుకున్న నితిన్ కి వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన దిల్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీలో హీరోయిన్ గా చేసి,నితిన్ కి జోడీగా మెప్పించిన నేహా…చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ గా ఆడియన్స్ కి దగ్గరైంది.

అతడే ఒక సైన్యం,బొమ్మరిల్లు వంటి చిత్రాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ కొంతకాలం హిందీ సీరియల్స్ లో కూడా నటించి, బుల్లితెర ఆడియన్స్ కి కూడా దగ్గరైంది. ఇక కెరీర్ లో ఛాన్సులు తక్కువ కావడంతో 2007లో రిషి అనే వ్యక్తిని పెళ్ళాడి గృహిణిగా సెటిల్ అయింది.

పెళ్లయిన కొత్తలో భార్య భర్తలిద్దరూ అన్యోన్యంగా ఉన్నా, సడన్ గా విబేధాలు రావడంతో పెళ్లి మూడేళ్ళ ముచ్చటే అయింది. 2010లో విడాకులు తీసుకున్నారు. దాంతో సినిమాలకు కూడా దూరమైంది. ఎక్కడ ఉంటోందో కూడా తెలీడం లేదు. ఇక సోషల్ మీడియాలో కూడా లేదు. ఆమె ఏమి చేస్తుందో కూడా ఎవరికీ తెలియదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."