Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. పెరిగిన రేట్లు..!
Gold rate today vijayawada:బంగారం,వెండి ధరలు పెరగటానికి మరియు తగ్గటానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. మనలో చాలా మంది Gold ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బంగారం ధర 290 రూపాయిలు పెరిగి 52,450 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయిలు పెరిగి 57,220 గా ఉంది
వెండి కేజీ ధర 800 రూపాయిలు పెరిగి 69500 గా ఉంది