Gold Price Today: తగ్గిన పసిడి ధరలు.. భారీగా పెరిగిన వెండి.. రేట్లు ఎలా ఉన్నాయంటే?

Today Gold Rate in Vijayawada:బంగారం ధరలలో ఎన్నో హెచ్చుతగ్గులు ఉంటాయి. మనలో చాలా మంది బంగారంను పెట్టుబడిగా భావించి కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే పెళ్లి అయినా పేరంటం అయినా బంగారం ఉండాల్సిందే. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 53,050 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిలు తగ్గి 57,870 గా ఉంది
వెండి కేజీ ధర 500 రూపాయిలు పెరిగి 72500 గా ఉంది