మెగాస్టార్ ఎత్తుకున్న ఈ పాప ఎవరో గుర్తుపట్టారా ? వెంటనే చూసేయండి

Tollywood Heroine Niharika: టాలీవుడ్ లో మెగా హీరోలకు ఉన్న క్రేజ్ మరెవ్వరికీ లేదు. మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఎదిగి మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా ఆ తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకుని మెగాస్టార్ అయ్యి టాలీవుడ్ నెంబర్ వన్ హీరో గా వెలుగొందాడు.60 సంవత్సరాలు దాటిన అదే ఎనర్జీతో సినిమా చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో చిరంజీవి ఒక పాపను ఎత్తుకున్నాడు. ఆ పాప ఎవరో కాదు నిహారిక. చిన్నప్పుడు నిహారికని చిరంజీవి ఎత్తుకున్న ఫోటో. ప్రస్తుతం మెగా అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నిహారిక సినీ పరిశ్రమకు వచ్చిన పెద్దగా సక్సెస్ అవ్వలేదు. దాంతో సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి పీటలు ఎక్కింది.