5 నిమిషాల్లో ఎంతటి నల్లటి ముఖం అయిన తెల్లగా మారుతుంది

Skin Care Tips In Telugu :ఈ రోజుల్లో ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. దాని కోసం రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అంతేకాకుండా బ్యూటీ పార్లర్ చుట్టూ కూడా తిరిగి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టిన పెద్దగా ప్రయోజనం ఉండదు.
weight loss tips in telugu
అదే ఇంటి చిట్కాలను రెగ్యులర్ గా ఫాలో అయితే మంచి ప్రయోజనం కలుగుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. ఇప్పుడు చెప్పే చిట్కా ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలను కూడా తొలగిస్తుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ పెరుగు,ఒక స్పూన్ పాలు,ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిప్ ముఖానికి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పావు గంట అయ్యాక గోరువెచ్చని నీటిని జల్లుకుంటూ రబ్ చేస్తూ శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే సరిపోతుంది.
lemon benefits
ముఖం మీద ఉన్న నల్లని మచ్చలు,మొటిమలు అన్ని తొలగిపోయి ముఖం తెల్లగా,కాంతివంతంగా మెరుస్తుంది. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.