Beauty TipsHealth

Yellow Teeth;2 నిమిషాల్లో ఎంతటి గారపట్టిన పసుపు పళ్ళు​ అయినా ముత్యాల్లా మెరిసిపోతాయి

yellow teeth Home remedies :ముఖంలో పళ్ళు అందాన్నిస్తాయి ముత్యాల్లాంటి పళ్ళు ఉండాలని చాలామంది కోరుకుంటారు మనం నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ముత్యాల్లాంటి పలువరస కనబడితే ముఖం అందంగా కనబడుతుంది. అలాగే ఎదుటివారు కూడా మాట్లాడటానికి ఇష్టపడతారు.

కానీ ఈ రోజుల్లో చాలామంది పళ్ళు తెల్లగా లేకుండా పసుపురంగులో గార పట్టినట్టు ఉంటున్నాయి. ఈ సమస్య నుంచి బయట పడాలి అంటే ఇప్పుడు ఇంటి చిట్కా ఫాలో అయితే సరిపోతుంది. చిగుళ్ళు ఆరోగ్యంగా బలంగా ఉండటమే కాకుండా పళ్ళు తెల్లగా మెరిసిపోతాయి..

ఒక బౌల్ లో 4 వెల్లుల్లి రెబ్బలను మెత్తని పేస్ట్ చేసి దానిలో ఒక స్పూన్ టమోటా రసం,కొంచెం టూత్ పేస్ట్,పావు స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి బ్రష్ తో పళ్లను 2 నిమిషాల పాటు తోమాలి. ఈ విధంగా వారంలో 3 సార్లు చేస్తే పళ్ల మీద ఉన్న గార,పసుపు తొలగిపోయి తెల్లగా మెరిసిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."