ఉప్పెన సీరియల్ రూప గురించి ఈ విషయాలు తెలుసా?

Uppena Serial Roopa :తెలుగు బుల్లితెరలో ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి. సీరియల్స్ లో నటించే నటి నటులకు ఎంతో మంది అభిమానులు ఉంటున్నారు. వారి అభిమాన నటుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఉప్పెన సీరియల్ లో వరుసగా పాత్రలను మారుస్తున్నారు. ఇప్పటివరకు రూప పాత్రలో Mounika నటించింది.

ప్రస్తుతం ఉప్పెన సీరియల్ లో రూపగా నటిస్తున్న Aadhya Paruchuri గురించి తెలుసుకుందాం. Aadhya కృష్ణ తులసి సీరియల్ లో రూప రాణి పాత్రలో నటించింది. ఆ ఒక్కటి అడక్కు సీరియల్ లో మధురి పాత్రను పోషించింది. ప్రస్తుతం ఉప్పెన సీరియల్ లో రూప పాత్రను పెంచారు.

బుల్లితెరలో వచ్చే ప్రతి సీరియల్ ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి. ఉప్పెన సీరియల్ దాదాపుగా ౩౦౦ ఎపిసోడ్స్ పూర్తీ చేసుకొని సక్సెస్ గా ముందుకు సాగుతుంది.