మీ కంటి చూపు ఎంతలా పెరుగుతుందంటే 7 రోజుల్లో కళ్ళజోడు విసిరేస్తారు…జీవితంలో కళ్ళజోడు అవసరం ఉండదు
How to keep your eyes healthy In Telugu : ఈ మధ్యకాలంలో చిన్నవారి నుంచి పెద్దవాళ్ల వరకూ టీవీలు, లాప్టాప్, ఫోన్స్ ఎక్కువగా వాడటం వలన కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం వస్తోంది. కంటి మీద ఒత్తిడి పెరిగి కంటికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. కంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా., వచ్చిన సమస్యలు తగ్గాలన్నా ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.
ఈ చిట్కా కోసం ఒక బౌల్ లో ఒక స్పూన్ మిరియాల పొడి, నాలుగు స్పూన్ల పటికబెల్లం పొడి, రెండు స్పూన్ల అవునెయ్యి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంను ఒక స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని రాత్రి పడుకొవటానికి అరగంట ముందు తాగాలి. ఈ విధంగా వారం రోజుల పాటు తాగాలి.
పటికబెల్లం కంటి చూపుకి చాలా మంచిది కంటి చూపు మెరుగు పడడమే కాకుండా శుక్లాలు రాకుండా కూడా కాపాడుతుంది. మిరియాలు బలమైన కంటి చూపుకు సహాయపడతాయి. ఈ చిట్కా శరీరంలో వేడిని తగ్గించి కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. కంటిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కంటి చూపు బాగా ఉండేలా చేయడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.