MoviesTollywood news in telugu

మధుర నగరిలో మధుర గురించి ఈ విషయాలు తెలుసా…అసలు నమ్మలేరు

Madhuranagarilo Serial Madhura:మధుర నగరిలో సీరియల్లో మధురగా నటిస్తూ ఎంతోమంది ప్రేక్షక అభిమానం పొందిన జ్యోతి రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె బుల్లితెరపై 30 ఏళ్లకు పైగా నటిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన భవనం వెంకట్రామిరెడ్డి మనవరాలే జ్యోతి రెడ్డి. తొమ్మిదో సంవత్సరంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి కొనసాగుతుంది.

ఎక్కువగా నెగిటివ్ పాత్రలతోనే ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేస్తుంది. తల్లి ప్రోత్సాహంతో ఈ రంగంలోకి అడుగు పెట్టింది. జ్యోతి రెడ్డికి ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం.కుటుంబానికి విలువ ఇచ్చే జ్యోతి రెడ్డి ఆమె తన తల్లి తండ్రి,భర్త,పిల్లల గుర్తుగా చేతినిండా పచ్చబొట్ల వేయించుకుంది.

ఇమే డిగ్రీ, ఎంఏ, ఎంఫిల్‌.వరుసగా మూడుసార్లు గోల్డ్‌ మెడల్‌ సంపాదించింది. జ్యోతి రెడ్డి భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. నాకు ఇద్దరబ్బాయిలు.వాళ్లను అమ్మ చూసు కుంటుంది అని చెప్పుకొచ్చింది జ్యోతి రెడ్డి.సీరియల్స్ కొంత కాలం గ్యాప్ ఇచ్చి మరల ఇప్పుడు చాలా బిజీగా మారిపోయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."