ముసలి పాత్రల్లో మెరిసిన మన టాలీవుడ్ స్టార్స్ ఎవరో చూడండి
Tollywood Heroes : మన హీరోలు ఎలాంటి పాత్ర అయినా వేసి నటించి మెప్పించటానికి రెడీగా ఉన్నారు మంచి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఓల్డ్ క్యారెక్టర్స్ వేసి ఔరా అనిపించుకున్న హీరోలు ఉన్నారు. అలాగే అభిమానులు కూడా వారిని ఆదరించి అభిమానించారు.యంగ్ క్యారెక్టర్స్ తో పాటు ఓల్డ్ డైరెక్టర్స్ కూడా వేసి మెప్పించిన హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం
చిరంజీవి స్నేహం కోసం సినిమాలో తండ్రి పాత్రలో ఓల్డ్ గాను కొడుకు పాత్రలో యంగ్ గాను కనిపించి మెప్పించాడు
బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బాలకృష్ణ పెద్దన్నయ్య చెన్నకేశవరెడ్డి సినిమా లో ఓల్డ్ క్యారెక్టర్స్ వేశాడు.
మోహన్ బాబు విషయానికి వస్తే పెదరాయుడు రాయలసీమ రామన్న చౌదరి సినిమాలలో old గెటప్ లో నటించి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టాడు
వెంకటేష్ సూర్యవంశం సినిమాలో ఓల్డ్ క్యారెక్టర్ వేసి అందరినీ ఆశ్చర్యంలో లోకి నెట్టి ఆ పాత్ర ఎవరు చేయలేరు అన్నంతగా నటించాడు.
రజినీకాంత్ పెదరాయుడు ముత్తు నరసింహ మూడు సినిమాల్లోనూ ఓల్డ్ గెటప్ తో అభిమానులను మెప్పించి దుమ్ము దులిపే సారు
కమల్ హాసన్ భారతీయుడు సినిమా లో ఓల్డ్ క్యారెక్టర్ వేశాడు.
నాగార్జున అన్నమయ్య సినిమాలో old గెటప్ లో నటించి నేషనల్ అవార్డు అందుకున్నాడు.
రాజశేఖర్ మా అన్నయ్య సినిమాలో ఓల్డ్ క్యారెక్టర్ వేశాడు
మహేష్ బాబు కూడా నాని సినిమా క్లైమాక్స్ లో old గెటప్ లో కనిపించాడు
సుధీర్ బాబు వీర భోగ వసంత రాయలు సినిమాలు కొంచెం సేపు old గెటప్ లో కనిపించాడు
రానా బాహుబలి ది బిగినింగ్ లో ఓల్డ్ గెటప్ వేశాడు
https://www.chaipakodi.com/