Atta Pack:రుచికరమైన పరాటా లేదా పుల్కాల కోసం పిండి వెరైటీలు మీకోసం..
Atta Pack: ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది ఆరోగ్యం కోసం చపాతీ లేదా పుల్కాలు తింటున్నారు. వీటిని తయారుచేసుకోవటానికి నాణ్యమైన పిండి అవసరం. నాణ్యమైన Atta పిండిని online లో కొనుగోలు చేయవచ్చు.
గోధుమ పిండి మరియు మల్టీగ్రెయిన్ పిండిలలో ఎన్నో రకాల బ్రాండ్స్ ఉన్నాయి. వాటిలో మీకు నచ్చిన బ్రాండ్ ని amazon లో ఎంపిక చేసుకోండి. ఇవి 1 కేజీ, 5 కేజీలు,10 కేజీల సైజ్‌గల ప్యాక్‌ల లభ్యం అవుతాయి. అలాగే భారీ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.