Kitchenvantalu

Washing Machine Tips: వాషింగ్ మిషన్ వాడుతున్నారా.. ఈ విషయాలను తెలుసుకోవాలి

Washing Machine Tips: సాదారణంగా ప్రతి ఒక్కరూ వాషింగ్ మిషన్ వాడుతూ ఉంటారు. వాషింగ్ మిషన్ అనేది రోజువారీ జీవితంలో బాగంగా మారిపోయింది. వాషింగ్ మిషన్ సేఫ్ గా ఎక్కువ రోజులు మన్నికగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలు ఫాలో అవ్వాలి.

వాషింగ్ మెషన్ ను బాల్కనీలో ఉంచవచ్చా అనే విషయానికి వచ్చే సరికి…దీని కోసం, ఒక మూలలో కొంచెం ఎత్తైన పెఅదేసాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఆ నీరు వాషింగ్ మిషన్ మీద పడకుండా ఉంటుంది. వాషింగ్ మిషన్ మీద ప్రత్యక్ష సూర్యకాంతి లేదా ప్రత్యక్ష వర్షపు నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

కీటకాల నుండి రక్షణ కొరకు దోమల తెర వాడవచ్చు. బాల్కనిలో ఎలుకలు ఉంటే వైర్లను కోరికే అవకాశం ఉంటుంది. అందువల్ల 15 రోజులకు ఒకసారి వైరింగ్ ఎలా ఉందో చెక్ చేయించాలి. వాషింగ్ మిషన్ పై వాటర్ రెసిస్టెంట్ కవర్ ను కప్పడం మంచిది. వాన వచ్చినప్పుడు నీరు నేరుగా యంత్రంలో పడదు.

వాషింగ్ మిషన్ ని బయట బాల్కనీలో పెట్టినప్పుడు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే వాషింగ్ మిషన్ ఏ ఇబ్బంది లేకుండా ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. దాదాపుగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వాషింగ్ మిషన్ వాడుతూ ఉన్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Click Here To Follow Chaipakodi On Google News