BusinessKitchenvantalu

Amazon Offer:దుస్తులు.. దారపు పోగులు, ముడి లేకుండా.. సరికొత్తగా ఉండాలంటే..

Fabric Shaver:దుప్పట్లు, స్వెటర్లు, టీ షర్ట్స్,సోఫా కవర్లు వంటి వాటిని ఉతికినప్పుడు మన్నిక తగ్గి దారపు పోగులు మరియు ముడి పడిపోతూ ఉంటాయి. అలా పడిన వాటిని తొలగించి కొత్తగా కనిపించేలా చేయటానికి మార్కెట్లో ఫ్యాబ్రిక్ లింక్ రిమూవర్ అందుబాటులో ఉంది.

ఈ పరికరంతో ఇస్త్రీ చేసినట్టుగా నెమ్మదిగా రుద్దితే ఆ ముళ్ళని సులువుగా తొలగిపోతాయి. ఈ పరికరం USB చార్జింగ్ తో పనిచేస్తుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే దాదాపుగా గంట సేపు పని చేస్తుంది. దీనిని online store లో కొనుగోలు చేయవచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."