BusinessKitchenvantalu

Egg Boiler:ఎగ్ ఉడికించినప్పుడు సోన బయటకు వస్తుందా..అయితే ఇది మీకు తప్పనిసరి

Egg Boiler:Egg లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకి ఒక Egg తింటే మంచిదని పోషకాహార నిపుణులు చెప్పుతున్నారు. Egg ఉడికించినప్పుడు Egg సోన బయటకు వచ్చేస్తుంది.

అలా బయటకు రాకుండా బాగా ఉడకటానికి Egg Boiler బాగా సహాయపడుతుంది. ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ మరియు హీటింగ్ ప్లేట్‌తో రూపొందించబడింది.

ఒకేసారి 6 EGGS ఉడికించవచ్చు. దీనిలో Soft, Medium, and Hard Modes ఉంటాయి. ఏ Mode లో అయినా ఉడికించవచ్చు.

ఆటోమేటిక్ పవర్-ఆఫ్ మరియు ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్‌తో సహా అన్ని భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. Egg ఉడికిన తర్వాత ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది.
Egg Boiler
https://amzn.to/49HVJsh

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."