BusinessKitchenvantalu

Edible Tea Cup : టీ తాగండి.. కప్పు తినేయండి..ఆలస్యం ఎందుకు..

Edible Tea Cup : టీ తాగండి.. కప్పు తినేయండి..ఆలస్యం ఎందుకు..వేడి వేడి టీ తాగినప్పుడు.. టీతో పాటుగా చిరుతిండి కూడా ఉంటే ఆ మజాయే వేరు. ఇప్పుడు తినే కప్పులు వస్తున్నాయి.

ఈ కప్పులలో టీ తగిన తర్వాత చక్కగా తినేయవచ్చు. వీటిని గోధుమ పిండితో తయారుచేస్తారు.

కాఫీ లేదా టీ ఈ కప్పులలో పోసినప్పుడు 20 నిమిషాల పాటు వేడిగా ఉంటుంది.అదే చల్లని పదార్ధాలు అయితే 45 నిమిషాల పాటు చల్లగా ఉంటాయి.

ఇవి online లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన రకాన్ని ఎంచుకోవచ్చు. మరి ఎందుకు ఆలస్యం.. కింద ఇచ్చిన లింక్ ని copy చేసి వెంటనే ఆర్డర్ పెట్టేయండి.
Edible Tea Cup
https://amzn.to/3wEVTSX

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."