Beauty Tips

Face Glow Tips:5 రూపాయిల ఖర్చుతో ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరుస్తుంది

Face Glow Tips:5 రూపాయిల ఖర్చుతో ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరుస్తుంది.. మనలో చాలామంది తెల్లగా,అందంగా ఉండాలని బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.

ముఖం మీద నల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు తొలగిపోవడానికి ఖరీదైన క్రీమ్స్ వాడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో ముఖాన్ని తెల్లగా మార్చుకోవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

ఒక బౌల్లో ఒక స్పూన్ రెగ్యులర్ గా వాడే fairness cream ఒక స్పూన్, ఒక స్పూన్ ఆవు పాలు,అరస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇలా కలిపినప్పుడు ఈ మిశ్రమం కొంచెం పొంగినట్టు అవుతుంది. ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ మిశ్రమాన్ని బాగా పట్టించాలి పదిహేను నిమిషాలు అయ్యాక ఏదైనా పలుచని క్లాత్ ని తడుపుతూ ముఖాన్ని తుడవాలి.

ఆ తర్వాత మామూలు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం .కంటికి తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి.ఈ ప్యాక్ ను వారంలో రెండు సార్లు వేయటం వల్ల ముఖం మీద నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ అన్ని తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.

ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఏ చిట్కా అయిన ఒక్కసారి చేసి ఫలితం లేదని అనుకోకూడదు. వారంలో రెండు సార్లు మూడు నుంచి నాలుగు వారాల పాటు చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.